Munnuru Kapu Journalists Meet — మున్నూరు కాపు జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం

Saturday, August 29, 2026 · 11:00 AM (IST) Mercure Hotel, near Somajiguda Press Club, Banjara Hills Main Rd, Irram Manzil Colony, Punjagutta, Hyderabad

Cover image
Munnuru Kapu Journalists Meet flyer — Saturday August 29, 2026 at Mercure Hotel, Hyderabad; Chief Guest Sri Venkat Peddi
Full details
Description

ఆహ్వానం — మున్నూరు కాపు జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం (Munnuru Kapu Journalists Meet).

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా సంస్థల్లో విశేష సేవలందిస్తున్న మున్నూరు కాపు జర్నలిస్టు సోదరులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మన సమాజ పరిధిని విస్తృతం చేయడం, జర్నలిస్టుల మధ్య ఆత్మీయతను పెంపొందించడం, అనుభవాలను పంచుకోవడం మరియు ఐక్యతను చాటిచెప్పడం లక్ష్యంగా ఈ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నాము.

Chief Guest: Sri Venkat Peddi (NRI), Founder Chairman, Global Munnurukapu Association (GMA).

Date: Saturday, August 29, 2026 — ఆగస్టు 29, 2026 (శనివారం)
Time: 11:00 AM (IST)
Venue: Mercure Hotel, near Somajiguda Press Club, Banjara Hills Main Rd, Irram Manzil Colony, Punjagutta, Hyderabad.

Hosted by the Telangana Munnuru Kapu Journalist Forum (TMMKJF) with GMA. “మన ఐక్యతే మన బలం.”